ఛాన్స్ కోసం వేళ్తే అది కావాలి అన్నారు హీరోయిన్ వరలక్ష్మీ

152

మీటూ ఉద్యమం తర్వాత.. చాలా చోట్ల లైంగిక వేధింపుల గురించి పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. అన్ని రంగాల్లో మహిళలు లైంగింక వేధింపులకు గురి అవుతున్నారు. అయితే సినిమా రంగానికి సంబంధించిన లైంగిక వేధింపుల విషయాలే వార్తలుగా మారుతున్నాయి. అయితే ఈ విషయంలో కొందరు బయటకు వచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపుల పై మాట్లాడుతున్నారు.

Image result for ప్రముఖ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ సంచలన విషయాలను బయట పెట్టింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారిపై లైంగిక వేధింపులు జరగడం అనేది మాములైపోయింది. కానీ తన తండ్రి గురించి.. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసినప్పటికి పలువురు నిర్మాతల నుంచి సెక్సువల్ ఫేవర్ అడిగే ధైర్యం చేశారని చెప్పారు. ఇలాంటి వాటిని తాను రిజెక్ట్ చేశానని ఆమె చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ కారణం చేతనే తన కెరీర్ ప్రారంబం కావడం కాస్త ఆలస్యమైందని అన్నారు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలని అన్నారు. సో ఏది ఏమైన ఒక ప్రముఖ నటుడి కుమార్తెను సైతం కమిట్ కావాలని కోరిన వైనం చూస్తే.. సినిమా ఇండస్ట్రీ లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation