బిగ్ బాస్ హౌస్‌లోకి దేవీ నాగవల్లి రీఎంట్రీ ఈ ఒక్క ఫోటో తో క్లారిటీ ఇచ్చేసింది

1383

జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించి తక్కువ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును అందుకుంది దేవీ నాగవల్లి. ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రమోటర్‌గా పని చేస్తున్న ఆమె… తనదైన శైలి జర్నలిజంతో రాణిస్తోంది. ఇక, ఈ మధ్యనే ప్రారంభమైన బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనలోని కొత్త యాంగిల్స్‌ను పరిచయం చేసుకుంది. అయితే, ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవీ నాగవల్లి రీఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

గత నెలలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ సీజన్‌లోకి జర్నలిస్ట్ దేవీ నాగవల్లి కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు ఆమె… ‘ఇప్పటి వరకు బిగ్ బాస్‌కు మగవారే విజేతలుగా నిలిచారు. ఈ సీజన్‌లో నేను గెలిచి లేడీ బిగ్ బాస్ అవుతాను’ అని చెప్పింది. అలాగే, తన జీవితంలోని కష్టాలను కూడా వివరించింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

రిపోర్టింగ్ ఫీల్డ్‌లో ఉన్న కారణంగా కొన్ని రాజకీయపరమైన అంశాల వల్ల దేవీ నాగవల్లి, ఆమె పని చేస్తున్న సంస్థను వ్యతిరేకించే వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా ఆమెను బిగ్ బాస్ హౌస్‌లో నుంచి బయటకు పంపాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే దేవీని ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో పాటు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation