వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘దిశ’ చిత్రానికి మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ఈ చిత్రంపై దిశ కుటుంబం అభ్యంతరం చెప్పగా, తాజాగా దిశ హత్యాచార నిందితుల కుటుంబాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దీనికి సంబందించిన ఆ నలురుని విలన్ లుగా చూపిస్తున్నారు అని కుటుంబ సభ్యులు కోర్టుని ఆశ్రయించారు. దానికి సంబందించిన పూర్తీ వివాలను ఇప్పుడు తెలుసుకుందాం.