ప్రముఖ నిర్మాత ఆత్మహత్య శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ

142

క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది, ఇది అక్క‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను మ‌రింత క‌లిచివేసింది..
ప్రముఖ కన్నడ సినిమాల నిర్మాత వ్యాపారవేత్త వీకే మోహన్ (59) బెంగుళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో కపాలి మోహన్‌ పేరుతో ఫేమస్. ఆయనకు సినిమాలతో వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి. అందులో వచ్చిన నష్టాల కారణంగా బెంగళూరులోని పీన్యా ప్రాంతంలోని ఓ హోటల‌్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కపాలి మోహన్.. గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బసవేశ్వర కేఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుప్రీం అనే హోటల్ కూడా నిర్వహిస్తున్నాడు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

ప్రముఖ నిర్మాత ఆత్మహత్య.. శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ..

ఈయన అక్కడనే ఉన్న సదాశివ నగర్‌లో నివసిస్తున్నాడు. ఐతే.. ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన స్నేహితుడైన మంజునాథ్‌తో కలిసి భోజనం చేసాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హోట‌ల్ రూమ్‌కు వెళ్లారు.ఆ తర్వాత మంజునాథ్ గాడ నిద్రలో ఉండగా మోహన్ ఆయనకు తెలియకుండా ఉరివేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అంతకు ముందు ఆయన తన కొడుకుతో ఫోన్‌లో వీడియో కాల్ చేసి మాట్లాడారు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

కపాలి మోహన్‌కు వ్యాపారంతో పాటు సినిమాల్లో నష్టం రావడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా సీఎం యడ్యూరప్ప‌కు తన కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నపం చేసాడు. మోహన్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. అంతేకాదు ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Content above bottom navigation