బాల్యం అనేది ఒక మధుర జ్ఞాపకం. బాల్య వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెద్దగా అవుదామా అని అనుకుంటాము.. కానీ ఒక్కసారి పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది బాల్యం ఎంత బాగుందో.. సరిగ్గా మన బాల్యాన్ని కళ్లకు కట్టేలా చూపించాయి కొన్ని సినిమాలు.. అయితే ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.