కొన్నేళ్లుగా వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీంతో తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఓ సినిమా పట్టాలపై ఉండగానే.. ‘సలార్’నూ ప్రారంభించేశాడు. దీని కోసం సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన షూటింగ్లో పాల్గొంటున్నాడు.?దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: