గంగవ్వకు 35 రోజులకు ఎంత డబ్బు ఇచ్చారో తెలిస్తే షాకవుతారు

2227

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ ఇంటి పరిస్థితుల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది గంగవ్వ. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. సీజన్ 4కి యాంకర్గా మారిన విషయం తెలిసిందే. ‘బిగ్ బాస్ 4 బజ్’లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందర్నీ రాహుల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా గంగవ్వను ఇంటర్వ్యూ చేస్తూ ర్యాపిడ్ ఫైర్ క్వచ్ఛన్స్ ఇచ్చాడు రాహుల్. వాటికి తిమ్మతిరిగే ఆన్సర్లు ఇచ్చి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది గంగవ్వ.

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

గంగవ్వపై లేని ప్రేమ చూపిస్తూ సింపథీ ఓట్లు పొందడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో చాలామంది పోటీ పడ్డారు. కాళ్లు నొక్కేవాళ్లు కొందరైతే.. పడకపరిచేది.. పేలు చూసేది ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు దొంగ ప్రేమ చూపింస్తూ తెగ నటించేశారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

అయితే వీళ్ల దొంగ ప్రేమను బట్ట బయలు చేసింది గంగవ్వ.. మనవడూ మనవడూ అంటూ సింపథీ ఓట్లు సంపాదిస్తున్న అఖిల్పై షాకింగ్ కామెంట్స్ చేసింది గంగవ్వ. మొత్తానికి గంగవ్వకు 35 రోజులకి గాను 10 లక్షల రూపాయల వరకూ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నవదీప్, రవి అదిరింది నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే ?

గంగవ్వను అలా బంధించడమే శాపంగా మారిందా? లేకపోతే కథ మరోలా..

ఇంటినుండి బయటకివచ్చాక అఖిల్ కు ఉహించని షాకిచ్చిన గంగవ్వ అఖిల్ పెద్ద ఫేక్…

మొదలైన గంగవ్వ ఇంటి పనులు.. బడ్జెట్ ఎన్ని లక్షలో తెలుసా

Content above bottom navigation