గంగవ్వ బయట పెట్టిన అఖిల్ కుక్క లవ్ స్టొరీ

387

బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేవరకూ కూడా అఖిల్‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో హాట్ బ్యూటీ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం సాగిస్తూ.. బిగ్ బాస్ హౌస్‌లో లవర్స్ పార్క్‌లా మార్చేశాడు అఖిల్. ఓ వైపు అభిజిత్ కూడా మోనాల్ వెంటపడటంతో ఈ ఇద్దరూ ఈ సీజన్‌లో పులిహోర రాజాలుగా ట్యాగ్ ఇచ్చారు ఆడియన్స్. అఖిల్-మోనాల్-అభిజిత్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీలో మోనాల్‌కి మంచి స్క్రీన్ స్పేస్ దక్కించుకుని నామినేషన్స్, ఎలిమినేషన్స్‌ నుంచి గట్టెక్కుతుంది.

అఖిల్, అభిజిత్ ఎమోషన్స్‌తో ఆడుకుంటూ వీళ్లని కన్ఫ్యూజ్‌లో పడేసి తను మాత్రం క్లారిటీతో ముందుకు దూసుకుపోతుంది. అభిజిత్ మోనాల్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నా.. అఖిల్ మాత్రం మోనాల్ మత్తు నుంచి బయటకు రాలేకపోతున్నాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో పాటు.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా.. అఖిల్ ఫోకస్ మొత్తం మోనాల్‌పైనే ఉందని.. తన గోల్ మరిచిపోయి మొత్తం మోనాల్ అన్నట్టుగా చేస్తున్నాడని చెప్పారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

హౌస్‌లో కూడా అఖిల్ మోనాల్ లేకపోతే జీవితమే లేదు అన్నట్టు తెగ ఫీల్ అయిపోవడం.. ఆమె వేరే వాళ్లతో మాట్లాడినా.. డాన్స్ చేసిన తట్టుకోలేకపోవడం.. మోనాల్ గురించి ఎవరు మాట్లాడినా ఆగ్రహంతో ఊగిపోవడం చేస్తూ మోనాల్ ప్రేమలో గట్టిగానే మునిగిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. అయితే అఖిల్‌ భగ్న ప్రేమికుడిలా మారడం ఇదే తొలిసారి కాదట.. ఇంతకు ముందు కూడా ఒక హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలాడంటూ అతని బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టింది గంగవ్వ. ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన గంగవ్వ.. తనకు ఎంతో ఇష్టమైన అఖిల్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

గంగవ్వ మాట్లాడుతూ.. అఖిల్ నాతో చాలా బాగా ఉండేవాడు. నాకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా అఖిల్ వచ్చి దగ్గర కూర్చుని కాళ్లు నొక్కుతా అవ్వా అనేవాడు. తిన్నవా అని అడగేవాడు.. గోలీలు ఇచ్చేవాడు.. నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు.. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. కాళ్లు ఒత్తుతుంటే వద్దులే బిడ్డా అని చెప్పినా.. నాకు నానమ్మ లేదు.. అమ్మమ్మలేదు.. నిన్ను చూస్తే వాళ్లే గుర్తుకు వస్తున్నారు అని కాళ్లు నొక్కేవాడు. అంతాబాగానే ఉంది కానీ.. మోనాల్‌తోనే సమస్య ఉంది. అతని గేమ్ అతను ఆడకుండా చేస్తుంది. మోనాల్‌తో ఏదో అవుతుందని పెద్ద టాక్ ఉంది (నవ్వుతూ).

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ మొదటి ఇంటర్వ్యూ..

నాగ్‌ను బిట్టు అని పిలవడానికి కారణం చెప్పిన సుజాత

రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. ఈ రూల్స్ అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలు భారీ జరిమానా!

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టే..!

Content above bottom navigation