నన్నుఅలా చేసి బయటకి పంపించేశారు షాకింగ్ నిజం బయటపెట్టిన గంగవ్వ

760

బిగ్‌బాస్‌ తెలుగు 4 సీజన్ నుంచి కంటెస్టెంట్ గంగవ్వ అనూహ్యంగా వెళ్లిపోవడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. మరి కొన్ని రోజులు ఇంటిలో కొనసాగుతారని భావిస్తున్న తరుణంలో గంగవ్వ అనారోగ్యంతో నిష్క్రమించడం ఇంటి సభ్యులను కంటతడి పెట్టింది. అయితే గంగవ్వ షో నుంచి తప్పుకోవడానికి కారణాలను గంగవ్వను తల్లికంటే ఎక్కువగా చూసుకొనే శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

గంగవ్వలోని ప్రతిభను, ఉత్సాహాన్ని గమనించిన శ్రీకాంత్ ఆమెను యూట్యూబ్ మీడియాలోకి తీసుకొచ్చారు. గంగవ్వ సెలబ్రిటీగా మారడానికి, బిగ్‌బాస్ ద్వారా ప్రపంచానికి తెలియడానికి శ్రీకాంత్ కారణమయ్యాడు. ప్రస్తుతం గంగవ్వ యోగ క్షేమాలను చూసే వ్యక్తిగా, ఆమెకు సంబంధించిన ప్రతీ విషయంలో శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. గంగవ్వ గురించి శ్రీకాంత్ జాతీయ మీడియాకు చెందిన టీవోఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో పాల్గొనేమని గంగవ్వను చాలా రోజులుగా అడుగుతున్నారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

అయితే మేము అందుకు ఉత్సాహం చూపలేదు. ఈ సారి నిర్వాహకులు మమ్మల్ని సంప్రదించగా.. గంగవ్వను బిగ్‌బాస్‌కు పంపాలని డిసైడ్ అయ్యాం. అయితే వైద్యులు, మెడికల్ సదుపాయాలు అద్భుతంగా ఉండటం వల్ల మేము ఆమె విషయంలో ధైర్యం చేశాం అని శ్రీకాంత్ పేర్కొన్నారు. గంగవ్వ జాలీగా తిరిగే వ్యక్తి. ఆమెను ఒక చోటు కట్టేసినట్టు లేదా బంధించినట్టు ఉంటే తట్టుకోలేదు. లంబాడిపల్లే గ్రామంలో కూడా ఆమె ఎప్పుడూ తిరుగుతూ, నలుగురితో మాట్లాడుతూ ఉండే వ్యక్తి.

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నవదీప్, రవి అదిరింది నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే ?

గంగవ్వను అలా బంధించడమే శాపంగా మారిందా? లేకపోతే కథ మరోలా..

ఇంటినుండి బయటకివచ్చాక అఖిల్ కు ఉహించని షాకిచ్చిన గంగవ్వ అఖిల్ పెద్ద ఫేక్…

మొదలైన గంగవ్వ ఇంటి పనులు.. బడ్జెట్ ఎన్ని లక్షలో తెలుసా

Content above bottom navigation