చనిపోయిన నా బిడ్డను భుజంపై వేసుకుని వెళ్లా.. గంగవ్వ కన్నీటి పర్యంతం

2468

ఐదోవారంలో బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్ వచ్చాడు.. ‘మంచి నిప్పు.. మధ్యలో ఓర్పు’ టాస్క్‌లో అఖిల్, అవినాష్‌లతో పోరాడి బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు సొహైల్.. అవినాష్ కామెడీ పండిస్తుండగా.. ఇంటి సభ్యులు భావోద్వేగం సంఘటనలు షేర్ చేసుకుంటూ ఉన్నారు.. ఇలాంటి వివరాలతో శుక్రవారం నాటి 34వ ఎపిసోడ్ ప్రారంభమైంది.

వాట్టే బ్యూటీ హుషారైన పాటకు స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు ఇంటి సభ్యులు. అయితే ఈ పాటలో కూడా రొమాన్స్ చేస్తూనే కనిపించాయి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న రెండు జంటలు. అభి-హారికకు హగ్ ఇవ్వగా.. అఖిల్‌‌లు మోనాల్ గట్టిగా కౌగిలించుకుని రచ్చ రేపారు. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా.. ఇంటి సభ్యులంతా ఎమోషనల్ స్పీచ్‌లు ఇచ్చారు.

మొదటి నోయల్ తన తల్లి గురించి అద్భుతంగా చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు. నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే నా ఫ్రెండ్ వల్లే.. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు.. మా అమ్మ అంటూ ఎమోషనల్ అయ్యాడు నోయల్. అయితే నోయల్ అమ్మ గురించి చెప్పేసరికి తన తల్లిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది యాంకర్ లాస్య.

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation