గంగవ్వను అలా బంధించడమే శాపంగా మారిందా? లేకపోతే కథ మరోలా..

413

బిగ్‌బాస్‌ తెలుగు 4 సీజన్ నుంచి కంటెస్టెంట్ గంగవ్వ అనూహ్యంగా వెళ్లిపోవడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. మరి కొన్ని రోజులు ఇంటిలో కొనసాగుతారని భావిస్తున్న తరుణంలో గంగవ్వ అనారోగ్యంతో నిష్క్రమించడం ఇంటి సభ్యులను కంటతడి పెట్టింది. అయితే గంగవ్వ షో నుంచి తప్పుకోవడానికి కారణాలను గంగవ్వను తల్లికంటే ఎక్కువగా చూసుకొనే శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

గంగవ్వలోని ప్రతిభను, ఉత్సాహాన్ని గమనించిన శ్రీకాంత్ ఆమెను యూట్యూబ్ మీడియాలోకి తీసుకొచ్చారు. గంగవ్వ సెలబ్రిటీగా మారడానికి, బిగ్‌బాస్ ద్వారా ప్రపంచానికి తెలియడానికి శ్రీకాంత్ కారణమయ్యాడు. ప్రస్తుతం గంగవ్వ యోగ క్షేమాలను చూసే వ్యక్తిగా, ఆమెకు సంబంధించిన ప్రతీ విషయంలో శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

గంగవ్వ గురించి శ్రీకాంత్ జాతీయ మీడియాకు చెందిన టీవోఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో పాల్గొనేమని గంగవ్వను చాలా రోజులుగా అడుగుతున్నారు. అయితే మేము అందుకు ఉత్సాహం చూపలేదు. ఈ సారి నిర్వాహకులు మమ్మల్ని సంప్రదించగా.. గంగవ్వను బిగ్‌బాస్‌కు పంపాలని డిసైడ్ అయ్యాం. అయితే వైద్యులు, మెడికల్ సదుపాయాలు అద్భుతంగా ఉండటం వల్ల మేము ఆమె విషయంలో ధైర్యం చేశాం అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

ఏపీకి పొంచి ఉన్న ముప్పు ఈ 5 జిల్లాల్లో అతి భారి వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

విజయవాడ-హైదరాబాద్ హైవే బంద్ కారణం తెలిస్తే షాక్!

33 ఏళ్ల రికార్డు బద్దలు: తెలంగాణలో రెడ్ అలర్ట్.. కేసీఆర్ అర్ధరాత్రి సంచలన ఆదేశాలు

తెలంగాణలో కరోనాతో MLA మృతి శోక సంద్రంలో రాజకీయ శ్రేణులు

Content above bottom navigation