చిన్న కమెడియన్ అయినా సాయం చేయడంలో పెద్ద మనసు అనిపించుకున్నాడు గెటప్ శీను. తోటి కమెడియన్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే లాభనష్టాలను భేరీజు వేసుకోలేదు.. తోటి మిత్రుడి ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదనుకున్నాడు. ఇంతకీ ఆపదలో వున్న జబర్దస్ట్ కమెడియన్ ఎవరు దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం