హీరో రాజశేఖర్ కూడా కరోనా భారిన పడి తీవ్రమైన అస్వస్థకు గురి అయ్యి ఆసుపత్రి లో చేరిన సంగతి మన అందరికి తెలిసిందే. కరోనా తో పోరాడి ఇటీవల హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయినా తర్వాత మొట్టమొదటిసారి ఆయన మాట్లాడారు ఇంతకీ ఆయన ఏమి మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.