హీరో రామ్ అక్కని చూశారా? ‘అనుష్క’ కంటే అందంగా ఉందిగా?

78

బాల నటుడుగా అలరించి దేవదాసు చిత్రంతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ ఎన్నో మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. రామ్ ఎన్ని సినిమాలు తీసిన లిమిట్స్ లోనే ఉంటాడు. ఇతని మీద గాసిప్స్ ఎక్కువగా ఉండవు. ఇంకా స్టార్ హీరో అవ్వకపోయినప్పటికీ, ఎప్పటికైనా స్టార్ హీరో అవుతాడు అనే రేంజ్ లో సినిమాలు తీస్తున్నాడు. ఇక ఇన్నాళ్లు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీసిన రామ్ ఇప్పుడు అన్ని మాస్ చిత్రాలు తీసి ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు. నిజానికి హీరో రామ్ కు ఫస్ట్ నుండి కూడా మాస్ చిత్రాల్లోనే నటించాలి అని ఉండేది. అయితే దేవదాసు లవ్ స్టోరీ తీశాక, జగడం అని మాస్ చిత్రం తీసి బొక్కబోర్లా పడ్డాడు. దీంతో మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాలు తీసి ఇప్పుడిప్పుడే మాస్ సినిమాలు తీస్తున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళతో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీసి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరుని సొంతం చేసుకుంటున్నాడు.

ఇక రామ్ ఫామిలీ విషయానికి వస్తే, రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ తప్పా మిగతా ఎవరు కూడా మనకు అంతలా తెలీదు. రామ్ తన ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ను చాలా సీక్రెట్ గా ఉంచాడు. రామ్ తండ్రి పేరు మురళీమోహన్ పోతినేని. ఇతని తల్లి పద్మశ్రీ. రామ్ కు ఒక అన్న ఉన్నాడు. అతను కృష్ణ చైతన్య పోతినేని. ఇక రామ్ కు ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు స్మిత పోతినేని. ఈమెను చుస్తే రామ్ అక్క ఇంత అందంగా ఉందా అని అందరు ఆశ్చర్యపోయేలా ఉంటుంది. రామ్ అక్క స్మిత ఫోటోలను గూగుల్ అంత చేసి వెతికిన మీకు ఆమె ఒక్క ఫోటో కంటే ఎక్కువ కనిపించదు.అయితే ఈ మధ్యనే రామ్ తన అక్క ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తే.. రామ్ అక్క ఇంత అందంగా ఉందా ? అని అనకుండా ఉండరు.. అంత అందంగా ఉంది రామ్ అక్క.

Image result for smitha pothineni

స్మిత ఇప్పటి హీరోయిన్స్ కంటే ఎంతో అందంగా ఉంది. స్మిత ఒక ఆర్టిస్ట్. ఆమెకు శర్వానంద్ అన్న కళ్యాణ్ తో పెళ్లి కూడా అయ్యింది. వీళ్ళు సాఫ్ట్ వేర్ జాబ్స్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు ఇండియా వస్తుంటారు. ప్రస్తుతం స్మితకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హాల్చల్ చెయ్యగా నెటిజన్లు ‘అనుష్క కంటే అందంగా ఉంది’,సినిమాలలోకి వచ్చి ఉంటె స్టార్ హీరోయిన్ అయ్యేది అని కామెంట్లు చేస్తున్నారు.

Content above bottom navigation