ఇప్పటికే విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుండడంతో ఉప్పెన మూవీ టీమ్ చాలా సంతోషంగా ఉన్నారు.ఇప్పటికే థియేటర్ టూర్స్ ప్లాన్ చేసిన ఉప్పెన టీం థియేటర్స్ కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమాను వీక్షిస్తున్నారు.అయితే వైష్ణవ్ తేజ్ తరువాత ఈ ఒక్క సినిమాతోనే మూడు, నాలుగు సినిమాలు హిట్ సాధించినంత క్రేజ్ ను కృతి శెట్టి సంపాదించుకుంది.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.