అనసూయ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్న హైపర్ ఆది…

243

జబర్దస్త్ ఎంతో మంది కమిడియన్స్ కు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో చేసిన వాళ్ళు ఎన్నో సినిమాలలో నటిస్తూ నాలుగురాళ్లు వెనుక వేసుకుంటున్నారు. అలాంటివారిలో హైపర్ ఆది ఒకరు. ఆయన వేసే కామెడి పంచులు, డైలాగులు బ్రహ్మండంగా పేలుతాయి. అందుకే బుల్లితెర ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ఆదికి ఉంది. ప్రస్తుతం నాలుగైదు టీవీ షోలలో పాల్లొంటూ ఆయన యమ బిజీగా మారిపోయారు. అయితే గత కొద్దిరోజులుగా ఆది జబర్దస్త్ చెయ్యడం లేదు. దానికి కారణం ఆది పెళ్లి అంట. త్వరలో ఆది పెళ్లి చేసుకోబోతున్నాడంట. అయితే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు.

తక్కువ టైంలో జబర్దస్త్ నే శాసించే స్థాయికి వెళ్ళిన హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు టీవీల ముందు అతుక్కుపోతారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆది వేసే పంచుల కోసం ఎదురుచూస్తుంటారు. షో అయిపోయాక కూడా పదే పదే ఆది స్కిట్ లను యూ ట్యూబ్ లో చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. అయితే గత కొన్నిరోజులుగా ఆది పెళ్లి మీద రకరాల వార్తలు వస్తున్నాయి. ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయిని చేసుకుంటున్నాడు అని రకరాల వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హైపర్ అది యాంకర్ అనసూయ చెల్లెలు అయినా వైష్ణవిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అది ఇంట్లో వాళ్లకు కూడా అనసూయ చెల్లెలు బాగా నచ్చిందంట.

ఈ క్రింద వీడియో చూడండి:

అనసూయ అటు యాంకర్ గా ఇటు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ మధ్య అనసూయ చెల్లెలిని చుసిన ఆది ఆమె మీద మనసు పారేసుకున్నాడంట. మీకిష్టం అయితే మీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటా అని ఆది చెప్పాడంట. అంతేకాకుండా ఆది కుటుంబ సభ్యులకు కూడా వైష్ణవి బాగా నచ్చిందని ఆమెతో పెళ్లి ఒప్పుకున్నారని సమాచారం. అటు అనసూయ కుటుంబ సభ్యులకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అని తెలుస్తుంది. మొత్తానికి అనసూయ ఆది బంధువులు కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది నిజమో అబద్దమో తెలియాలంటే వాళ్ళు అనౌన్స్ చేసేంతవరకు ఎదురుచూడాల్సిందే.

ఈ క్రింద వీడియో చూడండి

Content above bottom navigation