ఒకప్పుడు డబ్బులు లేక ఈ స్టార్ యాంకర్ రూ.5000 కోసం పడుకుంది.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

67

సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు పడే బాధలు అన్ని ఇన్ని కావు. అవకాశం కోసం కొందరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా ఏ రంగంలో రాణించాలన్నా కూడా వాళ్ళు పడే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఛాన్సులు లేక కొందరు వ్యభిచార కూపంలోకి కూడా వెళ్తున్నారు. అలా ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఉన్న ఒక యాంకర్ ఒకప్పుడు ఛాన్సులు లేక కేవలం 5000 కోసం వేరే వాళ్ళ పక్కలోకి వెళ్లిందంట.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రస్తుతం సినిమా హీరోయిన్ కంటే బాగా క్రేజ్ ఉన్న వాళ్ళు బుల్లితెర యాంకర్స్. హీరోయిన్ అయినా ఒక్క సినిమాతో ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు. ఆ సినిమా థియోటర్స్ లో సందడి చేసినన్ని రోజులే జనాలు చూస్తారు గుర్తు పెట్టుకుంటారు. కానీ బుల్లి తెర యాంకర్స్ ని మాత్రం ప్రతీ రోజూ చూస్తూ బాగా అభిమానిస్తారు. అందుకే ఇప్పుడు హీరోయిన్స్ కంటే కూడా బుల్లితెర మీద కనిపించే యాంకర్స్ కే బాగా నేమ్ ఫేమ్ ఉంది. కొంతమంది ఇలా బుల్లితెర మీద సందడి చేస్తూనే సినిమాలలోను సందడి చేస్తున్నారు. వీళ్ళలో ముఖ్యంగా అనసూయ, రష్మీ గౌతం సినిమాలలో బాగా పాపులర్ అయ్యారు. ఇక అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయితే రష్మీ మాత్రం హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇంకా హీరోయిన్ గా సెటిల్ అవ్వాల్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా బుల్లితెర మీద బాగా షోస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు వీళ్ళ రెమ్యూనరేషన్ కూడా హీరోయిన్ రేంజ్ లో ఉంది. ఎపిసోడ్ లెక్కన చూసుకున్నా కూడా నెలకి వచ్చే ఆదాయం హీరోయిన్ ఒక సినిమా ఆదాయం కంటే మించిపోతుంది.

5000 కి పక్క ఎక్కిన యాంకర్ ఈరోజు స్టార్ యాంకర్ గా ఏలుతోంది ..సినిమా ఈవేంట్స్ కి తనే .. ఎవరో తెలిస్తే ఒక్క షో కూడా చూడకుండా ఛీ కొడతారు ..?

అయితే ఇప్పుడు బుల్లితెర మీద బాగా సందడి చేస్తున్న ఒక ప్రముఖ యాంకర్ కెరీర్ ప్రారంభంలో కొన్ని నీచమైన పనులు చేసిందట. కేవలం 5000 రూపాయల కోసం పాడు పనులు చేసిన ఆ యాంకర్ ఇప్పుడు ఫేమస్ యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేస్తోంది. బాగా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు సినిమాలలోను మెరుస్తున్న ఆ యాంకర్ ఆ మధ్య కొంత గ్యాప్ కూడా తీసుకుంది. అయితే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రముఖ ఛానల్స్ లో షోస్ చేస్తోంది. తన చలాకి తనానికి సినిమా ఆడియో ఈవెంట్స్ కూడా కట్టబెడుతున్నారు. కానీ ఈ మధ్య ఆ యాంకర్ హవా తగ్గింది. ఒకటి రెండు షోలు తప్పా మరే ఛాన్సులు లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తోంది. అయితే ఈమెకు ఫ్యాన్ గాలోయింగ్ బాగానే ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని షోలు చేసే ఛాన్స్ ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation