రోజా బతుకు జట్కాబండికి చేరిన దొరబాబు వ్యవహారం..

179

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా పాపులర్ అయ్యే స్కిట్ ఏదైనా ఉందంటే అది హైపర్ ఆది స్కిట్ అనే చెప్పుకోవాలి. హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే కామెడీ పంచ్ లు పేలిపోతాయి.. పొట్ట చెక్కలు కావాల్సిందే అంటారు. గత కొంత కాలంగా ఆయన కొంత మంది నటులను అనుకరిస్తూ కామెడీ చేస్తున్నాడు. హైపర్ ఆది టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైజింగ్ రాజు తర్వాత దొరబాబు. గతంలో దొరబాబు అడల్ట్ బీ గ్రేడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు. కానీ ఇప్పుడు రియల్ గా కూడా ఇదే పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయం చిలికి చిలికి గాలి వానగా మారినట్టు, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ వర్గాల్లో దొరబాబు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇదిలా ఉంటే దొరబాబు పోలీసులకు దొరికిన రోజు రాత్రి అసలేం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. దొరబాబు, పరదేశీ కలిసి అక్కడ వ్యభిచార గృహం నడిపిస్తున్నారని కొందరు చెబుతున్నారు.. హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ కొందరు మాత్రం అక్కడ దొరబాబుకు ఏదో పని ఉంటె వెళ్లాడని, అప్పుడే పోలీసులు ఎంటర్ అయ్యారని కొందరు అంటున్నారు. కానీ నిజానిజాలు ఏంటో ఇప్పటికి ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఇంత జరిగినా.. దొరబాబు భార్య మాత్రం అతనికి అండగా నిలిబడింది. మా వారు అలాంటి వారు కాదని వెనకేసుకొచ్చింది. కానీ సోషల్ మీడియాలో ఆమెకు నెగెటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. అందుకే ఆమె ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దొరబాబు భార్య రోజా బతుకు జట్కాబండి పోగ్రామ్ కు ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ షో వేదికగా తనతో పాటు భర్త దొరబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. పబ్లిక్‌గానే క్లారిటీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Image result for రోజా బతుకు జట్కాబండికి దొరబాబు
తన హోయలతో షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్

రోజా ఒకవైపు జబర్ధస్త్ కామెడీ షో నిర్వహిస్తూనే మరోవైపు బతుకు జట్కాబండి వంటి ప్రోగ్రామ్ కు జడ్జ్‌గా వ్వవహరిస్తూ, ఎవరి కుటుంబంలోనైనా ఏదైనా కల్లోలం జరిగితే వాళ్లను ఈ ప్రోగ్రామ్‌ కు పిలిపించి పెదరాయుడు తరహాలో తీర్పులు ఇస్తూ కాపురాలను సరిదిద్దుతూ ఉంది. ఇపుడు అదే తరహాలో దొరబాబును ఆయన భార్యను ఈ ప్రోగ్రామ్‌ కు పిలిపించి ఆ రోజు అసలేం జరిగిందనేదానిపై ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. మొత్తానికి దొరబాబు వ్యవహారంలో రోజా అతనికీ అండగా నిలబడిందనే చెప్పాలి. అందుకే నిన్న జరిగిన జబర్ధస్త్ స్కిట్‌లో హైపర్ ఆదితో కలిసి దొరబాబు కనిపించడమే నిదర్శనం అంటున్నారు. మొత్తానికి దొరబాబు వ్యవహారంలో జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ అండగా నిలుస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation