జబర్దస్త్ వెంకీ మంకీ టీమ్ లో టైమింగ్ తో పంచులు పేలుస్తున్న హరిత నిజంగానే అమ్మాయా? లేక అమ్మాయిగా ఆపరేషన్ చేయించుకున్న అబ్బాయా? అనేది చాలా మంది అనుమానం! సో ఇప్పుడు ఆ డౌట్ ఏం అక్కర్లేదు…హరితగా నటించే హరి అబ్బాయే…ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు….కేవలం లేడీ గెటప్ కోసమే అలా రెడీ అవుతాడు.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.