కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎన్నికోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు

594

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ కి ఎలాంటి స్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చందమామ సినిమాలు ద్వారా వెండితెర కి పరిచయం అయినా ఈమె మగధీర సినిమా తో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది, ఆ తర్వాత ఆమె వరుసగా టాలీవుడ్ టాప్ హీరోలతో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక్క వెలుగు వెలిగి ఇప్పటికి అగ్ర కథానాయికగా కొనసాగుతుంది, సాధారణంగా కొత్త హీరోయిన్లు వస్తే సీనియర్ హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుంది.

కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

కానీ కాజల్ అగర్వాల్ విషయం లో అది పూర్తిగా విరుద్ధం, ఎంత మంది హీరోయిన్లు వచ్చిన కుర్రాళ్లలో కాజల్ అగర్వాల్ కి ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోగా, ఆమెకి వయస్సు పెరిగే కొద్దీ అందం తో పాటు క్రేజ్ కూడా పెరుగుతూ పోతుంది, ఇది ఇలా ఉండగా కాజల్ అగర్వాల్ ఇటీవల గౌతమ్ కిచ్చు అనే ఒక్క ప్రముఖ వ్యాపారవేత్త ని ఈ నెల 30 వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, అయితే కాజల్ అగర్వాల్ కి సంబందించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హుల్చల్ చేస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ తనకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో లో పెట్టుకొని ఒక్కో సినిమాకి భారీ స్థాయిలో రేమేనేరషన్లు తీసుకునేది, నిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడేవారు కాదు, ఒక్కో సినిమాకి ఆమె రెండు నుండి మూడు కోట్లు పారితోషికంగా తీసుకునేది, ఇక ప్రతి ఏడాది కమర్షియల్ అడ్వేర్టీసెమెంట్లు ద్వారా భారీ మొత్తం డబ్బులు సంపాదించి ఇప్పటి వరుకు ఆమె సుమారు 200 కోట్ల రూపాయిల ఆస్తిని కూడబెట్టినట్టు సమాచారం, ఇది ఇలా ఉండగా ఆమె పెళ్లి చేసుకోబొయ్యే గౌతమ్ కిచ్చు కి వ్యక్తిగతంగా 50 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది అట, అది కాకుండా ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు మొత్తం కలిపితే సుమారు 100 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తి ఉంది అట, ఇక కాజల్ అగర్వాల్ ఇప్పటికి ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయిల వరుకు పారితోషికంగా అందుకుంటుంది అట.

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation