కార్తీక దీపం వంటలక్క అంటే తెలియన తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక్క సీరియల్‌తో ఆమె ప్రతి ఇంట్లోనూ మనిషి అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె సీరియల్స్‌తో పాటు యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది. అయితే ఆమె ఎంత సంపాదించింది దానికి సంబానిదించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం