వరస్ట్ ఫెర్పార్మర్ గా అభి తనకు తానుగా చెప్పుకున్నాడు, దీంతో అతనిని జైలులో పెట్టారు బిగ్ బాస్, అయితే బయటకు వచ్చిన తర్వాత టాస్క్ లో చిన్న దెబ్బ తగిలింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమి జరిగింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.