తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు..ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.