BIG BREAKING NEWS : టాప్ యాంకర్ తో రష్మీ పెళ్లి ?

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10 లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా రాణిస్తుంది. గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. అందాలతో మాయ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్న రష్మీకి ఫాలోయింగ్ అంతా ఇంతా అని చెప్పలేం. యాంకర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ రష్మీకి ఉంది. ఆమె కోసం షో చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరినీ ఆకట్టుకునే పోస్టులు పెడుతుంటుంది రష్మీ. ఇక గత కొంతకాలంగా రష్మీ పెళ్ళికి సంబంధించి తెగ వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ పెళ్ళికి సంబందించిన మరొక వార్త అందరిని షాక్ కు గురిచేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ క్రింది వీడియో చుడండి

గ్లామర్ బ్యూటీ రష్మీ నిత్యం ఆడియన్స్‌కి ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. బుల్లితెర, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లలో రష్మీ హంగామా లేని రోజంటూ ఉండదు. అయితే ఈ బ్యూటీకి ఇంకా పెళ్లి కాకపోవడంతో అంతా ఆమె పెళ్లి పైనే కన్నేశారు. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువ ఫోకస్ పెట్టారు. బుల్లితెర జోడీల్లో సుడిగాలి సుధీర్‌- రష్మీ జంటకు భారీ పాపులారిటీ ఉంది. బుల్లితెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన ఆడియన్స్ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అని ఫిక్సయ్యారు. ఈ ఇద్దరి పెళ్లిపై ఓ రేంజ్ వార్తలు కూడా షికారు చేశాయి. అయితే వీటిపై ఇటు సుడిగాలి సుధీర్‌, అటు రష్మీ క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయినా కూడా రష్మీ పెళ్లి మ్యాటర్ మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా షికారు చేస్తున్న సమాచారం మేరకు ఆమె తన తోటి యాంకర్ ప్రదీప్ మాచిరాజును పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే బుల్లితెర మీద హల్చల్ చేస్తున్న వార్త. నిజానిజాల సంగతేమో గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Image result for rashmi pradeep

బుల్లితెర షో ఢీ ఛాంపియన్స్‌లో ప్రదీప్, రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ ముగ్గురూ కలిసి మాంచి కిక్కిస్తుంటారు. ఢీ షోలో సుడిగాలి సుధీర్ మాత్రమే కాదు, ప్రదీప్‌ తో కూడా రష్మీ కెమిస్ట్రీ అదిరిపోతుంది. ప్రదీప్, రష్మీ ఇద్దరూ కలిసి సుధీర్‌ ను ఆడుకుంటూ ప్రేక్షకుల్లో జోష్ నింపుతారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ప్రదీప్- రష్మీ పెళ్లి మ్యాటర్ తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఇద్దరి మధ్య అలాంటి వ్యవహారం ఉన్నట్టు కూడా ఈ ఇద్దరు బిహేవ్ చెయ్యలేదు. కానీ ఈ మధ్య కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమేమో అని అనిపిస్తుంది. ఇక ప్రదీప్ యాంకర్‌గా చేస్తూనే ఈ మధ్యే ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమాతో హీరోగా మారిపోయాడు. ఇటు రష్మీ, అటు ప్రదీప్ లకు పెళ్లి వయసు వచ్చేయడంతో వీరిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలకు బలం చేకూరింది. ఇక ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే రష్మీ గానీ, ప్రదీప్ గానీ స్పందించాలి. చూడాలి మరి ఈ ఇద్దరు ఎలా స్పందిస్తారో..

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation