దేత్తడి హారికలో కొత్త కోరికలు, అభిజిత్‌ని వదిలేలా లేదు

552

బిగ్ బాస్ హౌజ్ సీజన్ 4 మొత్తానికి ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ లోకి వచ్చినట్లు అర్ధమవుతోంది. హోటల్ టాస్క్ లో ఎవరికి వారు బెస్ట్ పెర్ఫామెన్స్ తో కెమెరాలా ముందు రెచ్చిపోతున్నారు. ఇక మొన్నటివరకు డిఫరెంట్ డిఫరెంట్ లవ్ ట్రాక్స్ నడువగా ఇప్పుడు మరో కొత్త ప్రేమ కథలు మొదలైనట్లు అనిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక గేమ్ లో గ్యాంబ్లింగా లేక ఎట్రాక్షన్ కోసం చేస్తున్నారా అనేది బజర్ మోగే వరకు తెలియదు. ముఖ్యంగా దేత్తడి హారికలో ఒక కొత్త ప్రేయసి కనిపిస్తోంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

రీసెంట్ గా అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా మొదలైన బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఎవరు ఊహించని విధంగా యూ టర్న్ తీసుకుంటోంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. ఒక్కసారి బజర్ మొగని రివెంజ్ తీర్చుకునే ఆప్షన్ దొరకదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఈ గొడవలలో అభిజిత్, మోనల్, అఖిల్ లవ్ ట్రాక్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మొన్నటి వరకు ప్రేమ దేశం లవ్ స్టోరీలో అనేక రకాల గొడవలే వచ్చాయి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

మోనల్ అయితే తన పరువు తీసేస్తున్నారు అంటూ ఏ స్థాయిలో అరిచేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం అఖిల్ ని హగ్ చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఆడియెన్స్ కి మరో విధంగా షాక్ ఇచ్చింది. నిన్ననే ఆగ్రహంతో ఊగిపోయి.. ఇప్పుడు నువ్వే ఇలా చేస్తున్నావ్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation