దొరబాబు కేసులో అదిరిపోయే ట్విస్ట్.

140

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా పాపులర్ అయ్యే స్కిట్ ఏదైనా ఉందంటే అది హైపర్ ఆది స్కిట్ అనే చెప్పుకోవాలి. హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే కామెడీ పంచ్ లు పేలిపోతాయి.. పొట్ట చెక్కలు కావాల్సిందే అంటారు. గత కొంత కాలంగా ఆయన కొంత మంది నటులను అనుకరిస్తూ కామెడీ చేస్తున్నాడు. హైపర్ ఆది టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైజింగ్ రాజు తర్వాత దొరబాబు. గతంలో దొరబాబు అడల్ట్ బీ గ్రేడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు. కానీ ఇప్పుడు రియల్ గా కూడా ఇదే పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Image result for jabardasth dorababu

విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మార్చి 3 వ తేదీ రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు విటుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పరదేశి వీడియోలు తీయోద్దంటూ, తమను వదిలేయమంటూ పోలీసులను కాళ్లు పట్టుకుని మరీ బ్రతిమాలాడు. ఆ సమయంలో తమను వదిలేయాలని ప్రాదేయపడ్డట్టు సమాచారం. ప్రస్తుతం దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పుడు ఒక సంచలన విషయం బయటపడింది.

ఈ క్రింది వీడియో చూడండి

నిజానికి మార్చి 3 వ తేదీ రాత్రి పోలీసులు.. దొరబాబులను పట్టుకోవడానికి ఆ ఫ్లాట్‌కు వెళ్లలేదట. దొరబాబు ఉన్న ఫ్లాట్ పక్కన ఉన్న మరో ఫ్లాట్‌ లో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వారు రైడింగ్‌ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడున్న ఓ యువకుడు పక్కనే ఉన్న ఫ్లాట్‌ లో జబర్దస్త్ నటులు ఉన్నారని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ ఫ్లాట్‌ కి పోలీసులు వెళ్లి తలుపు తెరవగా.. అక్కడ వ్యభిచారం చేస్తూ దొరబాబు, పరదేశీ అడ్డంగా బుక్కయినట్లు తెలిసింది. ఇలా పోలీసులు ఎవరినో పట్టుకునేందుకు వెళ్లగా చివరకు జబర్దస్త్ ఫేం దొరబాబు, పరదేశీ ఇలా బుక్కయ్యారని సమాచారం. ఇక పోలీసులకు పట్టుబడిన తర్వాత వీళ్లు తమను అరెస్ట్ చేయవద్దని పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇక వ్యభిచారం కేసులో ఇరుక్కోవడంతో దొరబాబు, పరదేశీ కెరీర్ లు డైలమాలో పడ్డాయి. వీళ్ళను జబర్దస్త్ నుంచి తీసేసింది మల్లెమాల ప్రొడక్షన్.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation