హౌజ్ నుండి వచ్చాక గంగవ్వ కి ఏమైంది?

1073

బిగ్ బాస్ లో దూసుకుపోతోన్న గంగ‌వ్వ అనారోగ్యం కార‌ణంగా ఆ కార్యక్రమం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వారం రోజులుగా గంగవ్వ ఆరోగ్యం సరిగా లేదని వ్యాఖ్యాత నాగార్జున తెలిపారు. ఆమె మెడికల్ రిపోర్ట్ ను కూడా చూపించారు. ఆమెకు హౌస్ సభ్యులు వీడ్కోలు పలికారు.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… ‘నువ్వు ఏదైతే ఆశించి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చావో ఆ కోరిక తీర్చుతా’ అని చెప్పారు. ఆమె ఇల్లు కావాలని అందని, తాను ఆమెకు ఇల్లు కట్టిస్తానని చెప్పారు. హ్యాపీగా ఇంటికి వెళ్లాలని అన్నారు. దీంతో హర్షం వ్య‌క్తం చేసిన గంగ‌వ్వ.. హౌస్ లో త‌న‌కు ఇష్ట‌మైన అఖిల్‌ని సేవ్ చేసి వెళ్లింది. అయితే, గంగవ్వ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

ఈ నేపథ్యంలో ఆమె చేసే మై విలేజ్ షో చేసిన ఓ ట్వీట్ ను గంగవ్వ రీట్వీట్ చేసింది. ‘గంగవ్వ చాలా సేఫ్ గా ఉంది. మనం ఎవరం భయపడాల్సిన పనిలేదు. డాక్టర్ సలహా మేరకు ఒక వారం స్పెషల్ కేర్ లో ఉంచడం జరిగింది. దయచేసి మనందరం సహకరిద్దాం’ అని అందులో పేర్కొన్నారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation