యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ సమయం లో ఎవ్వరికి కరోనా సోకకుండా ఉండేందుకు రాజమౌళి చాల కఠిన చర్యలు తీసుకుంటున్నాడు అట, జూనియర్ ఆర్టిస్టు నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వరుకు తప్పకుండ ఆ రూల్స్ ని పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ రూల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేక పోతున్నాడట దీనికి సంబందించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం