దీప్తి సునయన.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు కేవలం సోషల్ మీడియా స్టార్‌గా ఉన్న ఈ బ్యూటీని బిగ్ బాస్ 2 సెలబ్రిటీగా మార్చేసింది. అయితే బయటికి వచ్చిన తర్వాత దీప్తి, తనీష్ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అప్పటికే దీప్తి సునయనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతడి పేరు షణ్ముఖ్ జస్వంత్. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం