బ్రేకింగ్: స్టార్ హీరో కార్ యాక్సిడెంట్.. ఏం జరిగిందంటే?

709

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ కారు ప్రమాదానికి గురైంది. గురువారం ముంబయిలోని ఓ స్టుడియోలో డబ్బింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో రణ్‌వీర్ వెంటనే కిందికి దిగి కారుకు డ్యామేజ్ జరిగిందా? అని చూసుకున్నారు. డ్యామేజ్ ఏమీ లేకపోవడంతో వెంటనే కారెక్కేశారు. ఓ స్టార్ హీరో సడెన్‌గా రోడ్డు మీదికి రావడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

క్షణాల్లో జరిగిన ఈ ఘటనను అక్కడున్న వారంతో తమ సెల్‌ఫోన్లనో బంధించారు. రణ్‌వీర్ కారు దిగి పరిశీలించడం, ఆ వెంటనే మళ్లీ లోపలికి వెళ్లడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ర‌ణ్‌వీర్ ప్రస్తుతం క్రికెట్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘83’ అనే సినిమాలో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ రీమేక్‌లో నటించనున్నట్లు బాలీవుడ్ టాక్.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation