నాతో వ్యభిచారం చేపించి, ఈ రోజు నా జీవితం నాశనం అవ్వడానికి కారణం అతనే

269

శ్వేతా బస్ ప్రసాద్… తెలుగు వాళ్లకు పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఒకే ఒక్క సినిమాతో యూత్ అందరిని ఆకర్షించిన ముద్దుగుమ్మ. ఎక్కడా అంటూ తన ముద్దు ముద్దు మాటలతో అబ్బాయిల గుండెల్లో గుడి కట్టుకున్న చందమామ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే తర్వాత ఆమె చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో అడ్రెస్ లేకుండా పోయింది. ఆ తర్వాత సెక్స్ రాకెట్ లో ఇరుక్కుని కెరీర్ ను నాశనం చేసుకుంది. ఇక సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంది. కానీ ఇప్పుడు ఆ వైవాహిక జీవితానికి కూడా పులుస్టాప్ పెట్టింది. ఈ మధ్యనే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే శ్వేతా బస్ ప్రసాద్ కెరీర్ ఎందుకు ఇలా అయ్యింది. ఆమె జీవితాన్ని నాశనం చేసింది ఎవరు.. ఇదే విషయాన్ని తలుచుకుని కుమిలిపోతుంది శ్వేతాబసు ప్రసాద్.. ఆ వివరాల్లోకి వెళ్తే…

ఈ క్రింది వీడియో చూడండి

శ్వేత బసు ప్రసాద్ గురించి మన అందరికి తెలిసిందే. తన నటనతో మన అందరిని ఆకట్టుకుంది. కొత్తబంగారు లోకం సినిమా తర్వాత చేసిన సినిమాలేవి హిట్ అవకపోవడంతో సీన్ రివర్స్ అయింది. బాగా పాపులర్ హీరోయిన్ అవుతా అనుకున్న శ్వేతాకి ఇండస్ట్రీ షాకిచ్చింది. యంగ్ హీరోల సినిమాలు వరుసగా వస్తాయనుకున్న ఈ అమ్మడికి ఆదిలోనే అన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో డిప్రషన్ లో ఉన్న ఈ బ్యూటీకి డబ్బు మీద ఆశ చూపించారు. దాంతో సీక్రెట్ గా వ్యభిచారం చేయడానికి ఒప్పుకుంది. ఇంకా చెప్పాలంటే తన మానసిక స్థితి చూసి ఆశ చూపించి ఒప్పించారు. అయితే ఇలాంటి వ్యవహారాలు ఎంతకాలమో దాగవు కదా. వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దీని ఫలితంగా జీవితం మొత్తం తలకిందులైపోయింది. ఆ పాడు పని చెయ్యకుండా కొన్నాళ్ళు ఆగితే అందరిలాగా చిన్న చితకా అవకాశాలొచ్చేవేమో. కనీసం బుల్లితెరమీద సీరియల్స్ లో అయినా ఒక క్యారెక్టర్ పడితే కొన్నేళ్ళపాటు జీవితం సాఫీగా సాగిపోయేది.

Image result for swetha basu prasad

హీరోయిన్ కాకముందే శ్వేతా కొన్ని హిందీ సీరియల్స్ లో నటించింది. కానీ ఆ రోజు వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో అసలు జీవితమే లేకుండా పోయింది. దీని అంతటికి కారణం ఇండస్ట్రీకి చెందినవాడే. ఆమెను రూమ్ లోకి పంపినవాడు, రూమ్ లో ఆమెతో పాటు ఉన్నవాడు బయటపడ్డారు. కానీ వాళ్ళను నమ్మినందుకు మోసపోయింది మాత్రం శ్వేతానే. ఈ ప్రభావం కేవలం సినిమాల మీదే కాదు తను చేసుకున్న పెళ్ళి మీద కూడా పడింది. అదే విషయంలో తరచూ భార్యభర్తలకి గొడలయ్యి, విడాకుల వరకు దారితీసింది. దీనంతటికి కారణం ఒకే ఒక్కడు. నన్ను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఇండస్ట్రీ వ్యక్తే దీనంతటికి కారణం అని బాధపడుతుంది శ్వేతాబసు ప్రసాద్. నాతో ఆ నీచపు పని చేయించినవాడు ఈ రోజు సినిమాలతో హ్యాపీగా ఉన్నాడు. ప్రతీ సంవత్సరం పెద్ద ఈవెంట్లు చేస్తాడు. కానీ నా జీవితం మాత్రం కుక్కలు చింపిన ఇస్తరి చేశాడు అంటూ కుమిలిపోతుంది. అతని మీద ఆరోపణలు చేస్తుంది కానీ అతను ఎవరో మాత్రం చెప్పడం లేదు. ఏది ఏమైనా ఒక్క ఘటన శ్వేతబస్ ప్రసాద్ జీవితాన్ని నాశనం చేసింది..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation