ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యం కానుంది. దీనికో కారణం కూడా ఉంది. సరైనా అమ్మాయి దొరకలేదా.. లేకపోతే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా వివరాల్లోకి వెళితే.. రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఇపుడు చేస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమా మరో ఎత్తు.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.