బిగ్ బాస్ షో గడిచిన తరువాత కూడా దానికి సంబందించిన విజయాలు, వివాదాల యాత్ర మాత్రం ముగియడం లేదు. సోహెల్ అభిజిత్ అఖిల్ ఇలా ఎవరో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ మెగా బ్రదర్ నాగబాబు తో కలిసి ముచ్చటించారు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Movie News నీపై ఎప్పుడూ నెగెటివ్ రాలేదు.. నాగార్జుననే ఏకిపారేశారు.. అభిజిత్‌తో నాగబాబు ముచ్చట్లు