జీ తెలుగులో ప్రసారమయే కామెడి షో అదిరింది కూడా అగిపోవడంతో ఇప్పుడు నాగబాబు ఖాళీగానే ఉన్నారు. దీంతో అతన్ని మళ్ళీ జజర్థస్త్ షోకు తీసుకొచ్చే పనిలో పడ్డారు. అయితే ఇప్పుడు మల్లి నాగబాబు జబర్దస్త్ లోకి వస్తున్నట్లు సమాచారం ఇంతకీ ఆయనను ఎవరు తీసుకొస్తున్నారు. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం