తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా రన్ అవుతూ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. మోనాల్ వెళ్లాల్సిన స్ధానంలో లాస్య వెళ్లిందని అంటున్నారు. అయితే లాస్య ఎలిమినేట్ అవ్వుద్దని ఓ రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ యూనిట్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: