గంగవ్వ కోసం ఖరీదైన ఇల్లు రెడీ చేసిన నాగార్జున దాని విలువ ఏకంగా ఎంతో తెలుసా?

2175

బిగ్ బాస్ హౌస్‌లో 5 వారాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన గంగవ్వ అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ హౌస్‌ను వీడింది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఇక్కడ ఉండలేకపోతున్నానని గంగవ్వ కన్నీటి పర్యంతం కావడంతో హోస్ట్ నాగార్జున ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి విముక్తి కల్పించారు.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేసి గంగవ్వను బయటకు పంపాలని కోరారు. బిగ్ బాస్ నుంచి పర్మిషన్ వచ్చేయడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి హ్యాపీగా బయటకు వచ్చేసింది గంగవ్వ.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే వెనుతిరిగినా తన కొత్త ఇంటి కలను నాగార్జున రూపంలో నెరవేర్చుకుంది గంగవ్వ.

గంగవ్వ ఏ అవసరంతో అయితే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిందో దాన్ని తీరుస్తా అని మాట ఇచ్చారు నాగార్జున. గంగవ్వా.. నీకు ఏం కావాలి?? ఇళ్లే కదా.. నీ ఇళ్లు కట్టి ఇచ్చే బాధ్యత నాది అంటూ అభయం ఇచ్చారు కింగ్ నాగార్జున.

రషీద్ ఖాన్ భార్య ఎవరని గూగుల్ ని అడిగితేఎలాంటి రిజల్ట్ వస్తుందంటే?

బిచ్చ గాడు రాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యాడు..! ఎలాగంటే?

కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్ శాస్త్రవేత్తల హెచ్చరిక

బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడే ఇది ఎప్పుడో ఫిక్స్ అయ్యింది

Content above bottom navigation