బిగ్బాస్ ద్వారా మరింత చేరువైన యువ నటుడు నోయల్ సీన్ మాజీ భార్య ఎస్తేరా నొరోన్హా మరోసారి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె కీలక పాత్ర పోషించిన షకీలా మూవీ ఇప్పటికే హిందీ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజైంది. తెలుగులో జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ విషయంలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు దానికి సంబందిందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం