దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్‌తో రాణిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేలుస్తూ.. ఆకట్టుకునేలా వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ సత్తా చాటుతున్నాడు.
ఈ క్రమంలోనే ఎన్నో మైలురాళ్లను అదిగమించిన అతడు.. ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్‌ను అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్.. ప్రదీప్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. ఈ విషయాన్ని ఈ యాంకరే వెల్లడించాడు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళ్తే..
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: