బుట్ట బొమ్మ పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పూజ హెగ్డే ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ సరసన ఈమె నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: