యువ సింగర్‌తో ప్రేమ: షో జరుగుతుండగానే ప్రపోజ్ చేసిన బ్యూటీ

4299

తెలుగు బుల్లితెరపై ఎన్నో సరికొత్త ప్రోగ్రామ్‌లు వస్తున్నాయి. అలాంటి వాటి ద్వారా చాలా మంది తమలోని టాలెంట్‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఒకే ఒక్క పాటతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు యువ సింగర్ యశస్వీ కొండెపూడి.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఓ షోలో అతడు పాడిన పాట కొన్ని కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడీ సింగర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. యాంకర్ ప్రదీప్‌తో పెళ్లి చూపులు చేసుకున్న ఓ అమ్మాయి.. షో జరుగుతుండగానే యశస్వీకి నేరుగా ప్రపోజ్ చేసేసింది. ఆ వివరాలు మీకోసం.!

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

జీ తెలుగులో ‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్’ అనే షో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. టాలెంట్ ఉండి అవకాశం రాని వాళ్లను వెలుగులోకి తెచ్చేందుకు దీన్ని రూపొందించారు. దీని ద్వారా వెలుగులోకి వచ్చాడు యశస్వీ కొండెపూడి. మొదటి ఎపిసోడ్‌లో ‘జాను’ మూవీలోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ అనే థీమ్ సాంగ్‌ను పాడాడు. దీనికి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation