విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు దుమారం రేపుతున్నాయి. .ఇంతకీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ఊసరవెల్లి అని అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం