రాహుల్ సిప్లీగంజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. దీనికి కారణం అతడు బిగ్ బాస్ షోలో విన్నర్ అవడమే. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ పాటలు పాడాడు. ఫలితంగా టాలీవుడ్లో బిజీ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయాడు. దీనికి సంబందించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం