ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ భాగస్వామి కానున్నారు. ఇంతకీ RRR సినిమాలో చిరంజీవికి ఎలాంటి పాత్ర ఇవ్వబోతున్నారు. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం