సింగర్ తో ప్రేమలో పడ్డ ప్రదీప్.. అసలు నిజం బయటపెట్టిన యాంకర్ రవి

2567

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు హవా చూపిస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి… చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. టాలెంట్ పరంగా, ఆఫర్ల పరంగా, రెమ్యూనరేషన్ పరంగా అందరినీ వెనక్కి నెట్టేసి స్టార్ యాంకర్‌ అయిపోయిన అతడు కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రదీప్.. పలువురితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో యాంకర్ రవి తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

వివరాల్లోకి వెళ్తే.. కెరీర్ ఆరంభంలో రేడియో జాకీగా పని చేశాడు ప్రదీప్. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అయిన ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే షోతో యాంకర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అదే ఛానెల్‌లో వచ్చిన ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షోతో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ షో ద్వారా ఉత్తమ యాంకర్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు.

జీ తెలుగు ఛానెల్‌లోనే ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’ అనే షోను ప్రారంభించాడు ప్రదీప్. అతడే స్వయంగా రూపొందించుకున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు వచ్చారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ ప్రోగ్రామ్‌కు వచ్చాడు.

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

అలాగే, బాలీవుడ్, కోలీవుడ్ హీరోలూ ఎంట్రీ ఇచ్చారు. ఇలా అందరినీ తీసుకొచ్చిన యాంకర్‌గా ప్రదీప్ నిలిచాడు. యాంకర్ ప్రదీప్… తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో షోలలో పని చేశాడు. వాటిలో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. అందులో డ్యాన్స్ షో ‘ఢీ’ ఒకటి. ఇది ప్రదీప్‌లోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అందుకే ఈ షోను ప్రత్యేకంగా చూస్తాడీ యాంకర్. మరోవైపు ‘పెళ్లి చూపులు’ అనే షో అతడికి చెడ్డ పేరును, ఎన్నో వివాదాలను తీసుకొచ్చింది.

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation