గంగావ్వ జోష్ వెనుక అసలు సీక్రెట్ ఇదే…

195

బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్‌లలో గంగవ్వ ఒకరు. మోస్ట్‌ పవర్‌ఫుల్‌‌ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు గంగవ్వ. అంతేకాదు కంటెస్టెంట్‌ల ఎంట్రీ తరువాత బిగ్‌బాస్‌ నిర్వహించిన పోల్‌లో గంగవ్వ టాప్‌గా నిలిచారు.

ఇది కూడా చదవండి: డ్రగ్స్ రాకెట్’లో శ్రద్దాకపూర్ .. రియాతో ఫాంహౌజ్లో భారీగా డ్రగ్స్ పార్టీ

అంతేకాదు ఆమె పేరు మీద బయట ఆర్మీ కూడా ఏర్పడింది. ఇక లోపలికి వెళ్లిన తరువాత మొదటి వారం బాగా స్ట్రాంగ్‌గా ఉన్న గంగవ్వ.. రెండో వారం మాత్రం డీలా పడ్డారు.

ఇది కూడా చదవండి: రష్యా వ్యాక్సిన్ ని వీలైనంత కొనకపోతే తీవ్ర పరిణామాలు… హెచ్చరిస్తున్న సైంటిస్టులు

కాస్త అనారోగ్యంతో కనిపించారు. అంతేకాదు కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లి.. మట్టి మనిషిని ఇక్కడ ఉండలేకపోతున్నా.. నేను వెళ్లిపోతాను.. పంపేయండి అంటూ ఏడ్చేశారు. ఆ ఎపిసోడ్‌ చూసిన ఆమె అభిమానులు బాధపడగా.. ఈ వయసులో హౌజ్‌లో పెట్టి గంగవ్వను ఇబ్బందికి గురి చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి.

ఇది కూడా చదవండి: ప్రపంచానికి గుడ్ న్యూస్: కరోనా వాక్సిన్ రెడీ… డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation