సోహెల్-కుమార్ సాయి మద్య ఫైట్ కి కారణం ఇదే…

404

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొత్తానికి 5వ వారం ఎలిమినేషన్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. గత నాలుగు వారాల నుంచి చూసుకుంటే హౌజ్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. ఇక కంటెస్టెంట్స్ మధ్య గొడవల డోస్ కూడా రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇక ఆరవ వారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ ఊహించని విధంగా ప్లాన్ వేశాడు. ఈ ప్రక్రియ నెవర్ బిఫోర్ అనేలా ఘాటెక్కిస్తోంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఘాటుగా ఉండే ఎండు మిర్చి దండలను సిద్ధం చేసి ఉంచిన బిగ్ బాస్ నిర్వాహకులు నామినేషన్ ప్రక్రియలో వాటిని కీలకంగా మార్చడమే కాకుండా కంటెస్టెంట్స్ మధ్య గోడవల ఘాటు కూడా మరింత ఎక్కువయ్యేలా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు కానుందని టీజర్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే కెప్టెన్ గా అధికారాలు అందుకున్న సోహెల్ ఈ వారం కూడా సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఎక్కువగా మెహబూబ్ బుక్కయినట్లు తెలుస్తోంది. గతవారం హోటల్ టాస్క్ లో అతను చేసిన రచ్చకు రివెంజ్ తీర్చుకోవాలని హోటల్ సిబ్బందిగా ఉన్న కంటెస్టెంట్స్ కసి మీద ఉన్నట్లు ఈజీగా అర్ధమయ్యింది. అభిజిత్ తో పాటు మోనాల్ కూడా మిర్చి దండను అతనికె వేశారు. ఇక రెండు మూడు ఉన్నా కూడా హరికకే వేస్తాను అంటూ కుమార్ సాయి తన రివెంజ్ ని బయటపెట్టాడు.

మోనాల్‌ను దుమ్ముదులిపిన అభిజిత్ నీ నాటకాలు ఆపు నా దగ్గరకు రాకు…

మోనాల్ తో అభి బ్రేకప్..రొమాన్స్ తో రెచ్చిపోయిన అఖిల్ అభి- హారికల కొత్త లవ్ స్టోరీ..

గంగవ్వ కోసం ఖరీదైన ఇల్లు రెడీ చేసిన నాగార్జున దాని విలువ ఏకంగా ఎంతో తెలుసా?

Content above bottom navigation