యాంకర్ రవికి స్టేజ్ పైనే వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్

538

తెలుగు బుల్లితెర మీద మరో పవర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ పేరుతో భారీగా సెలబ్రిటీలు ఉన్న ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ షోకు యాంకర్ రవి, శ్యామల హోస్టులుగా వ్యవహరించనున్నారు. ఈ షోలో ప్రముఖ సినీ తారలు పాల్గొనడంతోపాటు హై ఎనర్జీతో కూడిన వినోదం కూడా ట్రైలర్‌లో కనిపించింది. ఈ షోకు సంబంధించిన ట్రైలర్‌లో పంచులు భారీగా ఎలా పేలాయండేట.. సినీ ప్రముఖులు రేణుదేశాయ్, అవసరాల శ్రీనివాస్, జానీ మాస్టర్ లాంటి ప్రముఖులు పాల్గొంటున్న ఈ షో అక్టోబర్ 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నది.

ఇది కూడా చదవండి: కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

ఈ కార్యక్రమం జోకులుతోపాటు, అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా పాటలకు డ్యాన్సులు చేసి హోరెత్తించారు. ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్‌లో టీవీ నటులు పవన్, యష్మీ గౌడ, కల్కి రాజా, అశ్విని, శివశంకర్ మాస్టార్ బృందం కూడా స్పెషల్‌గా ప్రదర్శనను ఇచ్చింది. ఈ వేదికపైనే రమ్యకృష్ణ నటించే నాగభైరవి సీరియల్‌ ఆవిష్కరణ కూడా జరగబోతుంది. ఈ సీరియల్ 12వ తేదీన జీ తెలుగులో ప్రారంభం కానున్నది. ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ షో ప్రారంభంగా యాంకర్ రవి ఇంట్రడక్షన్ ఇస్తూ.. ఫస్ట్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓ ఫెస్టివల్ రేంజ్‌లో జరుగబోతుంది. ఇది పులి, మేకా ఆడే ఆట కాదు. పులి, మేకా కలిసి ఆడే ఆట అంటూ కామెంట్ చేశారు.

దీంతో ఈ షో ఎనర్జీ ఏ లెవెల్‌లో ఉంటుందో అర్ధమైందంటున్నారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ షోలో రేణు దేశాయ్ జానీ సినిమాలోని ఏ రేయి తీరనది. ఈ చిరుగాలి మనసైనది అంటూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ పాటను రేణు దేశాయ్ కూడా పాడారు. ఈ సందర్భంగా ఓ చిన్న స్కిట్ వేశారు. అందులో ముసలితాతగా యాంకర్ రవి, మనవరాలిగా రేణుదేశాయ్ నటించారు. ఆ నేపథ్యంలో రవి కాస్త యాక్షన్ ఎక్కువగా చేయడంతో ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నావు అంటూ రేణుదేశాయ్ పంచ్ వేశారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

ఇక రేణుదేశాయ్ తర్వాత అవసరాల శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. చాలా పొడుగుగా ఉండటంపై యాంకర్ రవి కామెంట్ చేయబోయాడు. నేను చిన్నప్పటి నుంచి అవసరాల శ్రీనివాస్ గురించి వింటున్నాను. అవసరాలు ఏముంటాయి.. అంటే.. పక్కనే ఉన్న వ్యక్తి ఇండస్ట్రీకి ఆయన అవసరం ఉంది అంటూ కామెంట్ చేయడంతో రవికి షాక్ తగిలింది.

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation