తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ… ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలు.. అలాంటి భయంతో బతికా.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు ఇంతకీ ఏమి జరిగింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం