‘ఏమాయ చేశావే’ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయం అయింది గ్లామరస్ బ్యూటీ సమంత. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ నేపథ్యంలోనే ‘సామ్ జామ్’అనే చిట్ చాట్ షోతో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఇప్పుడు దానికి గుడ్‌బై చెప్పేసింది. ఈ క్రమంలోనే ఆమె భర్త నాగ చైతన్య ఎన్నో రహస్యాలు లీక్ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం