మరో బుల్లితెర హిట్ జోడీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఆమె కథ సీరియల్లో నటిస్తోన్న హిట్ పెయిర్ రవి కృష్ణ- నవ్య స్వామి పెళ్లి చేసుకోబోతున్నారు. అవును మీరు చదువుతున్నది నిజమే. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం